కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి బుధవారం రూ. లక్ష రూపాయల చెక్కును వెలిగండ్ల మండలంలోని నాగిరెడ్డి పల్లి ప్రభుత్వ హాస్పిటల్కు చిలకళ కృష్ణా రెడ్డి అందించారు. మ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. విరాళం అందజేసిన కృష్ణా రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు, మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.