కనిగిరి: బిజెపి హ్యాట్రిక్ విజయం సాధించడంతో సంబరాలు

83பார்த்தது
కనిగిరి: బిజెపి హ్యాట్రిక్ విజయం సాధించడంతో సంబరాలు
హర్యాన రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో బిజెపి హ్యాట్రిక్ విజయం సాధించడం పట్ల పామురులో కనిగిరి నియోజకవర్గ బిజెపి కన్వీనర్ కొండిశెట్టి వెంకటరమణయ్య మంగళవారం రాత్రి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని బాణాసంచ కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు. ప్రధాని మోడీ పాలనపట్ల విశ్వాసంతోనే హర్యానాలో బిజెపి మూడవసారి ఘన విజయం సాధించినని వెంకటరమణ తెలిపారు.

தொடர்புடைய செய்தி