అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఉగ్ర

65பார்த்தது
కనిగిరి పట్టణంలో తీగలగొంది వద్ద అన్న క్యాంటిన్ ను ఎమ్మెల్యే డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గురువారం సాయంత్రం ప్రారంభించారు. పేదలకు స్వయంగా వడ్డించి, తను కూడా వారితో మమేకమై వారి మధ్యనే భోజనం తిన్నారు. ఆహారం నాణ్యత రుచి అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఎంతోమంది వచ్చే అన్న క్యాంటిన్ పరిసరాల్లోనూ ఎల్లప్పుడూ పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూచుకోవాలని సూచించారు. ఎ

தொடர்புடைய செய்தி