వినాయక చవితి విగ్రహ ఏర్పాట్లకు అనుమతులు తప్పనిసరి

65பார்த்தது
వినాయక చవితి విగ్రహ ఏర్పాట్లకు అనుమతులు తప్పనిసరి
ప్రకాశం జిల్లా రాచర్ల ఎస్సై కోటేశ్వరావు వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసే వారు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని బుధవారం విజ్ఞప్తి చేశారు. సింగల్ విండో పద్దతిలో అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా అనుమతులు పొందాలనుకుంటే 7995095800 వాట్సాప్ నంబర్ కు హాయ్ అని మెసేజ్ చేయడం వల్ల పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி