అనుమతులు తప్పనిసరి: సీఐ సురేష్

52பார்த்தது
అనుమతులు తప్పనిసరి: సీఐ సురేష్
ప్రకాశం జిల్లా గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా అనుమతులు పొందాలని గిద్దలూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ అనుమతులు పొందేందుకు విధివిధానాలు తెలుసుకోవాలంటే 7995095800 నంబర్ వాట్సప్ కు హాయ్ అని మెసేజ్ చేస్తే విధివిధానాలు తెలియజేస్తారని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు.

தொடர்புடைய செய்தி