ఉచితంగా 200 బైకుల రిపేర్

71பார்த்தது
ఉచితంగా 200 బైకుల రిపేర్
ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన టూ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. విజయవాడ వరదల్లో నీటిలో మునిగి ద్విచక్ర వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. కొమరోలుకు చెందిన టూ వీలర్స్ మెకానిక్స్ అసోసియేషన్ సభ్యులు విజయవాడలోని వరద బాధితులకు అండగా నిలుస్తూ.. ఉచితంగా 200 ద్విచక్ర వాహనాలను మరమ్మత్తులు చేశారు.

தொடர்புடைய செய்தி