ఘనంగా మీనాక్షి జన్మదిన వేడుకలు

83பார்த்தது
ఘనంగా మీనాక్షి జన్మదిన వేడుకలు
బేస్తవారిపేట మండలం అక్కపల్లెకు చెందిన వైసీపీ నాయకులు కొండా వెంకటరెడ్డి కూతురు, కొండా మీనాక్షి రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో పలువురు వైసీపీ నాయకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించారు.

தொடர்புடைய செய்தி