మాజీ సర్పంచ్ మృతికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే

67பார்த்தது
మాజీ సర్పంచ్ మృతికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే
అర్ధవీడు మండలం అర్ధవీడు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పెద్దలు మునగాల రామిరెడ్డి (89) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కుందూరు నాగార్జున రెడ్డి మాజీ సర్పంచ్
పార్థివదేహనికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట అర్ధవీడు మండల వైసీపీ నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி