అర్ధవీడు: ఆలయంలో చోరీ

54பார்த்தது
అర్ధవీడు: ఆలయంలో చోరీ
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామ సమీపంలోని సంజీవ వీరాంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీని పగలగొట్టి అందులో ఉన్న రూ. 1000 నగదును దొంగలు అపహరించుకొని తీసుకువెళ్లారు. సోమవారం దొంగలు పడ్డారన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం ని రంగంలోకి దింపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி