దర్శిలో ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు

52பார்த்தது
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం సింగనపాలెం గ్రామంలో ప్రపంచ జానపద దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో వివిధ జానపద కలలను అద్భుతం అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు గ్రామాల్లోని ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி