ఈనెల 18న మెగా జాబ్ మేళా

65பார்த்தது
ఈనెల 18న మెగా జాబ్ మేళా
దర్శిలో ఈనెల ఈ నెల18వ తేదీన మెగా జాబ్ మేళా జరుగుతుందని.. నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త గొట్టిపాటి లక్ష్మి ఆదివారం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో 32 కంపెనీలు పాల్గొంటారని ఆమె చెప్పారు. సుమారు 1000 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందని గొట్టిపాటి లక్ష్మి తెలియజేశారు.

தொடர்புடைய செய்தி