అధికారుల బదిలీలపై పవన్ కళ్యాణ్ సంతృప్తి

58பார்த்தது
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో బదిలీలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. బదిలీల ప్రక్రియలో నిబంధనలను అనుసరించడం, మాతృశాఖలో ఉన్న అధికారులకే పోస్టింగ్స్ ఇవ్వడం చెప్పుకోదగిన పరిణామమని అభిప్రాయపడ్డారు. అప్రాధాన్యమైన స్థానాల్లో ఉన్నవారికి తగిన పోస్టింగ్స్ ఇవ్వడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி