పాచిపెంట: అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి

84பார்த்தது
పాచిపెంట: అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి
అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించాలని పాచిపెంట ఎంపీపీ బోను ఈశ్వరమ్మ ఆదేశించారు. మంగళవారం ఆమె ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు గ్రామాలలో జల్ జీవన్ మిషన్ పనులు మధ్యలో నిలిచిపోయాయని సమావేశంలో ప్రస్థావించారు.

தொடர்புடைய செய்தி