పురపాలక సంఘ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

82பார்த்தது
పార్వతిపురం పురపాలక సంఘ కార్యాలయాన్ని శనివారం ఎమ్మెల్యే బోనెలా విజయ చంద్ర ప్రతి విభాగాన్ని పరిశీలించి రికార్డుల నిర్వహణ అధికారులు సిబ్బంది హాజరు తదితర వాటిని పరిశీలించారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி