కురుపాం: భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి

67பார்த்தது
కురుపాం: భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదివాసీ గిరిజన సంఘం, ఏపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మన్యం జిల్లా కలక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం జరిగే వరకు ఇలా పోరాటం సాగుతూనే ఉంటుందన్నారు. అధికారులు స్పందించి తమ న్యాయం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி