పార్కుల్లో మౌలిక వసతులు కల్పిస్తాం: కమిషనర్ రమేష్ బాబు

63பார்த்தது
పార్కుల్లో మౌలిక వసతులు కల్పిస్తాం: కమిషనర్ రమేష్ బాబు
పొన్నూరు మున్సిపల్ పరిధిలో ఉన్న పార్కుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం పాత పొన్నూరు అంబేద్కర్ పార్క్ ను పరిశీలించారు. చిన్నారులు ఆడుకునే సామాగ్రి పాడైపోవడం గమనించి వెంటనే వాటికి మరమ్మత్తులు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పార్కుల్లో పరిశుభ్రతకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట సచివాలయ శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி