ఇండియన్ ఆర్మీకి ప్రపంచ దేశాలో ప్రత్యేక గుర్తింపు

82பார்த்தது
ఇండియన్ ఆర్మీకి ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు ఉందని మాచర్ల ఎమ్మెల్యే తనయుడు గౌతమ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇండియన్ ఆర్మీ చేపట్టిన లడక్ నుంచి అండమాన్ నికోబార్ ఐస్లాండ్ వరకు నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీ మాచర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి యువ నాయకులు గౌతమ్ రెడ్డి ఆతిథ్యం వైద్య సేవలు అందజేశారు. అనంతరం ఆర్మీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி