కొట్టుడు పంపు నుండి నీరు కారుతున్న దృశ్యం

83பார்த்தது
భారీ వర్షాలకు కొట్టుడు పంపు నుండి వాటంతటికి అవే నీళ్లు వస్తున్న దృశ్యం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో దాచేపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు గ్రామాల నుండి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారంటూ స్థానికులు తెలుపుతున్నారు. కొట్టకుండానే పంపు నుంచి నీళ్ళు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది.

தொடர்புடைய செய்தி