అంజుమన్ విద్యా సంస్థల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే నసీర్

52பார்த்தது
అంజుమన్ విద్యా సంస్థల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే నసీర్
అంజుమన్ ఇస్లామియా హైస్కూల్ ని యూనివర్సిటీ స్థాయికి ఎదిగేలా కృషి చేస్తానని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. శుక్రవారం అంజుమన్ హైస్కూల్లో ఉర్దూ, అరబ్బీలను సబ్జెక్టులుగా ప్రవేశ పెట్టిన నేపథ్యంలో నసీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ అంజుమన్ విద్యా సంస్థలను అభివృద్ధి పరచడమే తన ముఖ్య ధ్యేయమని ఆయన చెప్పారు.

தொடர்புடைய செய்தி