విజయవాడ ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన

75பார்த்தது
విజయవాడ 56 వ డివిజన్ పాత రాజరాజేశ్వరీ పేటలో టీడీపీ నాయకుడు ఎంఎస్ బేగ్ తో కలిసి మంత్రి సవిత పర్యటించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఇంటింటికీ వెళ్లి ఆహార పొట్లాలు, పాలు, నీరు పంపిణీ చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వమే ఇళ్లు, వీధులు శుభ్రం చేస్తుందని, రెండు రోజుల్లో అంతా శుభ్రం చేస్తామని, ప్రభుత్వoఅన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి సవిత భరోసా కల్పించారు.

தொடர்புடைய செய்தி