బోట్ల తొలగింపు ప్రక్రియ పనులను పర్యవేక్షించిన మాజీ మంత్రి

59பார்த்தது
బోట్ల తొలగింపు ప్రక్రియ పనులను పర్యవేక్షించిన మాజీ మంత్రి
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. గురువారం తెల్లవారుజామున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు పనులను పర్యవేక్షించారు.ఈ నెల 10వ తేదీ నుంచి వివిధ పద్ధతుల్లో బోట్ల తొలగింపునకు చర్యలు జరుగుతున్నాయి. ఒక్కో బోటు 80 టన్నుల బరువు ఉండటంతో అనేకసార్లు ఆటంకాలు తలెత్తాయి. రాత్రి ఒక బోటును నీటిలో నుండి బయటకు తీశారు.

தொடர்புடைய செய்தி