వరద బాధితులకు సీఐ సహాయం

50பார்த்தது
విజయవాడ కొత్తపేట సీఐ కొండలరావు ముంపుకు గురైన ప్రాంతాల్లోపర్యటిస్తున్నారు. వరద బాధితులు మంచినీటి బాటిల్స్, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. నీటిలో దిగి వారి వద్దకే వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నారు. ఏ అత్యవసరమైన తమకు తెలియజేయాలంటూ, భయపడాల్సిన పరిస్థితి లేదని వరదల్లో చిక్కుకున్న వారికి ధైర్యాన్ని నింపారు.

தொடர்புடைய செய்தி