క్రాకుటూరు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కాకర్ల

80பார்த்தது
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం క్రాకుటూరు గ్రామంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటగా మెగా డీఎస్సీ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కొరకు ముందడుగు వేసామని, చెప్పిన విధంగానే పింఛన్ వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి నాలుగు వేలు చేశామని ఎమ్మెల్యే అన్నారు.

தொடர்புடைய செய்தி