నెల్లూరు: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

54பார்த்தது
నెల్లూరు: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు నెల్లూరు జడ్పీ కాలనీకి చెందిన రమ ణారెడ్డి, అపర్ణ(42) దంపతులు. వీరికి కుమారుడు ఉన్నారు. కుటుంబ కలహాల నేప థ్యంలో సోమవారం మధ్యాహ్నం అపర్ణ ఇంట్లో ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు దర్గామిట్ట పోలీసు లకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி