నెల్లూరు: డీకే మహిళా కళాశాలలో 23న జాబ్ మేళా
By ఎన్.శివ కుమార్ 82பார்த்ததுనెల్లూరులోని డీకే మహిళా కళాశాలలో ఈనెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ గిరి తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఉపాధి శాఖ, సీడాప్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాయన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంఫార్మసీ చదివిన వారు హాజరుకావాలని సూచించారు.