నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం నిర్వహించిన 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 85 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.