నెల్లూరు: డ్రైనేజీ సమస్యను పరిష్కరించండి

51பார்த்தது
నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వర్షం వస్తే మురుగునీరు రహదారులపై ప్రవహిస్తుందని దీనికి శాశ్వత పరిష్కారం కల్పించాలని జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల కార్పొరేషన్ అధికారులకు సోమవారం వినతి పత్రం అందజేశారు. గతంలో వైసిపి ప్రభుత్వంలో ఈ సమస్యపై నిర్లక్ష్యం వహించారని ఎక్కడైనా స్పందించాలని కోరారు. స్పందించిన అధికారులు వెంటనే పూడిక తీయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி