చిన్నారుల ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలి

62பார்த்தது
చిన్నారుల ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలి
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేకశ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. మంగళవారం ఉదయం ఇందుకూరుపేట మండలం కొత్తూరు ఎస్‌టి కాలనీలోని త్ అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, గర్బిణులకు అందిస్తున్న గుడ్లు, బాలామృతం, చిక్కీలు, కర్జూరం మొదలైన ఆహార పదార్థాలను కలెక్టర్‌ పరిశీలించారు.

தொடர்புடைய செய்தி