ముసునూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

54பார்த்தது
ముసునూరులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
కావలి మండలం ముసునూరులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొట్లగుంట శ్రీహరి నాయుడు, 122 బూత్ ఇన్ చార్జ్ చిట్టా బత్తుల మాల్యాద్రి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వంద రోజులు పాలన సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఆదివారం కరపత్రాలు పంపిణీ చేశారు. గత వంద రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. త్వరలోనే సూపర్ సిక్స్ అమలవుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி