కావలిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

68பார்த்தது
కావలిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కార్యక్రమంలో భాగంగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ చార్జ్ అళహరి సుధాకర్ సూచనల మేరకు కావలి పట్టణంలోని పలు వార్డుల్లో టిడిపి జనసేన నాయకులు సోమవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி