కావలి: ఎమ్మెల్యేను కలిసిన నూతన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్

62பார்த்தது
కావలి: ఎమ్మెల్యేను కలిసిన నూతన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఐ. శేషు గురువారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డిని కావలి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి పూల మొక్కను అందజేశారు. అక్రమణలకు గురివుతున్న అడవులను సంరక్షించాలని ఎమ్మెల్యే కోరారు. అక్రమార్కులు అటవీ సంపదను సొమ్ము చేసుకోవడంతో పాటు వన్యప్రాణులను చంపుతున్నారని వారిపై ఉక్కు పాదం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

தொடர்புடைய செய்தி