ఎమ్మెల్యేను కలిసిన చేనేత నాయకులు

77பார்த்தது
ఎమ్మెల్యేను కలిసిన చేనేత నాయకులు
ఆగస్టు 7న చేనేత దినోత్సవం పునస్కరించుకొని ఎమ్మిగనూరు పట్టణంలోని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని హాజరుకావాలని ఎమ్మిగనూరు చేనేతలు ఎమ్మెల్యే డాక్టర్. బివి జయనాగేశ్వర్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆరోజు చేపట్టే కార్యక్రమం వివరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే తప్పక ఆ కార్యక్రమాన్ని హాజరుకానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி