ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డా. బీవీ జయ నాగేశ్వరరెడ్డిని ఆయన స్వగృహంలో మంగళవారం నియోజకవర్గం విద్యుత్ శాఖ డీఈ నాగేంద్ర కుమార్, ఈఈ విజయరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ. నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలన్నింటినీ పరిష్కరించి ప్రజలకు విద్యుత్ సమస్య లేకుండా చూడాలన్నారు.