వ్యవసాయ స్టాండింగ్ కౌన్సిల్ గా న్యాయవాది రాజేశ్వరరావు ఎంపిక

77பார்த்தது
వ్యవసాయ స్టాండింగ్ కౌన్సిల్ గా న్యాయవాది రాజేశ్వరరావు ఎంపిక
వ్యవసాయ మార్కెటింగ్ కమిటీస్ కౌన్సిల్ గా మహానందికి చెందిన హైకోర్టు న్యాయవాది గంగిశెట్టి రాజేశ్వరరావు నియమిస్తూ లీగల్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ అండ్ జస్టిస్ ప్రభుత్వ సెక్రటరీ పి. సునీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూల్ జిల్లాల స్టాండింగ్ కౌన్సిల్ గా ఈయన వ్యవహరిస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி