నందికొట్కూరు; నూతన మద్యం దుకాణాలను రద్దు చేయాలి

60பார்த்தது
గుడికి, బడికి దగ్గరలో ఏర్పాటు చేసిన నూతన మద్యం షాపులను రద్దు చేయాలని సిపిఎం, సిపిఐ జిల్లా నాయకులు పక్కిరి సాహెబ్, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణంలోని వడ్డెపేట లో శ్రీ సత్యనారాయణ ఆలయం ఉందని మహిళలు నిత్యం గుడికి వెళ్తుంటారని అటు ఏర్పాటు చేసిన నూతన మధ్యo దుకాణం రద్దు చేయాలని కాలనీ వాసులతో కలిసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ కాలనీవాసులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி