ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా మంగళవారం రోజున తాలూకా జనసేన పార్టీ ఇంచార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆదేశాల మేరకు జనసేన నాయకులు నారాయణ రెడ్డి, వాలంటరీ శిరీష పింఛను పంపిణీ చేయడం జరిగింది. ఉదయం పదిన్నర గంటలకు పట్టణంలో 75% పంపిణీ చేయడం జరిగిందని వాలంటరీ శిరీష పేర్కొన్నారు.