శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు: సీఐ

60பார்த்தது
ఆళ్లగడ్డలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని ఆళ్లగడ్డ పట్టణ సీఐ రమేశ్ బాబు పేర్కొన్నారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆళ్లగడ్డలో 144 సెక్షన్ అమలులో ఉందని ప్రతి ఒక్కరూ నిబంధనలో మేరకు నడుచుకోవాలని సూచించారు. పెట్రోల్ బంకుల యజమాన్యాలు పెట్రోల్ను లీటర్ బాటిల్లలో పెట్టరాదని సూచించారు. జూన్ 6 వరకు నిబంధనలు వర్తిస్తాయన్నారు.

தொடர்புடைய செய்தி