వైద్యురాలి హ‌త్య నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాలి

61பார்த்தது
కోల్‌క‌త్తాలో వైద్యారాలిపై అత్యాచారం, హత్య ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ శ‌నివారం ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు, నర్సులు, విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆదోని ప్రభుత్వ ఆసుప‌త్రి నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ డాక్టర్లకు రక్షణ కల్పించాలని, పిజి విద్యార్థి మౌనిత దెబ్నత్ కుటుంబానికి న్యాయం చేయాలని నినదించారు.

தொடர்புடைய செய்தி