ఆదోనిలో ఆలయం పక్కన మద్యం షాపు తొలగించాలని ర్యాలీ

62பார்த்தது
ఆదోనిలో శంభు లింగేశ్వర దేవాలయం పక్కనే ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని హిందూ సంఘాలు శనివారం ర్యాలీ నిర్వహించాయి. ఏపీ ఎక్సైజ్ చట్టం ప్రకారం దేవాలయాలు, పాఠశాలలకు వంద మీటర్ల దూరంలో మద్యం షాపులు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ పాటించడం లేదని విమర్శించారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி