మున్సిప‌ల్ కాంట్రాక్ట్‌ ఉద్యోగిపై దాడి

63பார்த்தது
వీధి కుక్క‌లు ప‌ట్టుకోవ‌డంలో భాగంగా మున్సిప‌ల్ కాంట్రాక్ట్ ఉద్యోగి సూరిపోగు హ‌రిపై దాడి చేసిన సంఘ‌ట‌న ఆదోనిలోని ఫ‌రీస్సా మొహ‌ల్లాలో శుక్ర‌వారం చోటు చేసుకుంది. ఉద్యోగి తెలిపిన వివ‌రాల మేర‌కు వీధి కుక్క‌లు ప‌ట్టుకుంటుండ‌గా గొడ‌వ‌కు దిగి చెయ్యి చేసుకున్నార‌న్నారు. ప్ర‌జ‌లే కుక్క‌లు ప‌ట్టుకోవాల‌ని చెప్పడం, మ‌రి దాడుల‌కు దిగడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్నారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி