కర్నూలు జిల్లా ఆదోని నుండి రాయచూర్ కు వెళ్లే మెయిన్ రోడ్ గుంతలమయంగా మారింది.ఆదోని భారత్ గ్యాస్ గోడౌన్ పక్కన మెయిన్ రోడ్ గుంతల మయంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. తరుచు ప్రమాదాలు జరగుతున్నాయని, వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు స్థానికులు.