ఆదోని: మానసిక ఒత్తిడికి గురైన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన

51பார்த்தது
మానసిక ఒత్తిడికి గురైన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మంగళవారం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులకు అవగాహన కల్పించిన సైకాలజిస్ట్ వైద్యులు చైతన్య. ఏటా అక్టోబర్ 10 న ప్రపంచ మానసిక ఆరోగ్య దినం జరుపుకుంటామని అన్నారు. వైద్యులు చైతన్య మాట్లాడుతూ. మానసిక ఒత్తిడికి గురైన వారు ఏవేవో ఆలోచనల వల్ల తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు.అలాంటి సందర్భంలో మీకు దగ్గరలో ఉన్న మానసిక వైద్యులు దగ్గర వెళ్లి వారి సలహాలు తీసుకోవచ్చు అన్నారు.

தொடர்புடைய செய்தி