24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ: మంత్రి

67பார்த்தது
24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ: మంత్రి
AP: కూటమి ప్రభుత్వంతో రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి తీసుకువచ్చిందని మంత్రి నాదెండ్ల నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ఏపీలో ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆదివారం నాటికి 27 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించామని చెప్పారు. "4,15,066 మంది రైతుల నుంచి ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరించాం. వైసీపీ హయాంలో కేవలం 2 లక్షల మంది రైతుల నుంచే ధాన్యం కొన్నారు." అని మంత్రి ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు.

தொடர்புடைய செய்தி