ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలు.. అధిష్ఠానం సీరియస్

58பார்த்தது
ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలు.. అధిష్ఠానం సీరియస్
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. కార్యకర్తలతో ఎమ్మెల్యే అనుచితంగా వ్యవహరించడమే కాకుండా.. అసభ్యపదజాలం వాడుతున్నారని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఫిర్యాదు చేశారు. దీనిపై అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యలపై వివరణ కోరగా.. తన పనితీరు మార్చుకుంటానని చెప్పినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி