ఏపీ ప్రభుత్వానికి మద్యం డీలర్ల విజ్ఞప్తి

77பார்த்தது
ఏపీ ప్రభుత్వానికి మద్యం డీలర్ల విజ్ఞప్తి
కూటమి ప్రభుత్వానికి ఏపీ వైన్స్ డీలర్ల సంఘం కీలక విజ్ఞప్తి చేసింది. కొత్త మద్యం పాలసీలోని నిబంధనను 21(5) మార్చాలని పేర్కొంది. హైవేలు, ఆలయాలు, పాఠశాలల నుంచి మద్యం షాపులకు ఉండాల్సిన నిర్దేశిత దూరాన్ని కాలినడక ఆధారంగా కొలిచే విధానాన్ని తొలగించడాన్ని ఆక్షేపించింది. ఒకటే లైనులో కొలత వేయాలన్న నిబంధన షాపుల ఏర్పాటుకు అవాంతరంగా మారుతుందని సంఘం పేర్కొంది.

தொடர்புடைய செய்தி