కలలు సాకారం చేసుకునే దిశగా బాలికలను ప్రోత్సహిస్తాం: సీఎం చంద్రబాబు

82பார்த்தது
కలలు సాకారం చేసుకునే దిశగా బాలికలను ప్రోత్సహిస్తాం: సీఎం చంద్రబాబు
కలలు సాకారం చేసుకునే దిశగా బాలికలను ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఏపీలోని బాలికలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది థీమ్ ‘గర్ల్స్ విజన్ ఫర్ ది ఫ్యూచర్’. కలలు సాకారం చేసుకునే దిశగా బాలికలను ప్రోత్సహిస్తాం. బాలికలకు సాధికారత వల్ల మన నిబద్ధతను సమష్టిగా బలోపేతం చేద్దాం. మన చిన్నారుల భవిష్యత్‌ను తీర్చుదిద్దుదాం.’ అని అన్నారు.

தொடர்புடைய செய்தி