ఎమ్మిగనూరు పట్టణంలోని కలుగొట్ల రోడ్డు సోమవారం ఎంబీ చర్చి నుండి ఖబర స్థాన్ వరకు గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న మెయిన్ రోడ్డు ను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పనులను ప్రారంభించిన మున్సిపల్ అధికారులు. దళిత కాలనీలో కొన్నేళ్లుగా రోడ్డు సమస్య ఉండేదన్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగానే రోడ్డు పనులు ప్రారంభించడంతోదళిత కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.