ఎమ్మిగనూరు:సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్

73பார்த்தது
ఎమ్మిగనూరు:సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్
ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి గోనెగండ్ల నందు సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి వ్యక్తిగతంగా అర్జీ స్వీకరించి వారి సమస్యలను విని సంబంధిత అధికారుల వద్దకు పంపి సమస్యను పరిష్కరిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కారం కోసమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు.

தொடர்புடைய செய்தி