ఎమ్మిగనూరు పట్టణ సినిమా డైరెక్టర్ ఆచారి. నరసింహ తీసిన చిత్రం భావితరాల యువతకు ఎంతో ఉపయోగపడుతుందని పట్టణ సిఐ. సుదర్శన్ రెడ్డి మంగళవారం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ డ్రగ్స్ మరియు మత్తుపదర్తల మీద పోరాటం గురించి వింటేనే థ్రిల్లింగ్ ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ సినిమా తీయడం అభినందనీయం' అని చెప్పారు. ‘భావితరాల యువత భవిష్యత్తు కోసం తీసిన సినిమా ఇది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ఖాయమని చెప్పారు.