వర్షాలకు నేలకొరిగిన వరిపంటలను పరిశీలించిన మహానంది నాయకులు

68பார்த்தது
వర్షాలకు నేలకొరిగిన వరిపంటలను పరిశీలించిన మహానంది నాయకులు
మహానంది మండలం నందిపల్లి గ్రామంలో అల్పపీడం ప్రభావంతో గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంటలు నేలకొరిగాయి. నోటికాడికి వచ్చిన వరిపంటలు నేలకొరకడంతో రైతులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు వంగల మహేష్ రెడ్డి, నక్క చెన్నయ్య, పరమేష్, నరసింహుడు, నేలకొరిగిన వరి పంటలను పరిశీలించి, అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మహదేవుడు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி